Thursday, May 30, 2019

నాడు ముంబై పేలుళ్లు..నేడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణానికి ఆర్జీవీ: ఎక్క‌డికెళ్లినా వాడుకోవ‌డం కామన్‌!

విజ‌య‌వాడ‌: ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంత మేధావిగా గుర్తింపు పొందారో.. బ‌య‌టి ప్ర‌పంచంలో అంతే వివాదాస్ప‌దుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి కార్య‌క్ర‌మాన్న‌యినా.. చివ‌రికి బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌ల‌నైనా ఆయ‌న సినిమా దృష్టితోనే చూస్తారు. ఆయా ఘ‌ట‌న‌ల నుంచి క‌థ‌ను అల్లుకోవ‌డం ఎలా? అనే దృష్టికోణంలోనే ఆయ‌న ఆలోచిస్తారు. మొన్న‌టికి మొన్న ఆయ‌న ప్ర‌క‌టించిన `క‌మ్మ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KcIHKN

0 comments:

Post a Comment