Tuesday, January 12, 2021

హైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారు

రాష్ట్రానికి మూడు రాజధానుల అంశం.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు, సమీకరణలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ నిర్ణయానికి అసెంబ్లీలో తీర్మానం తర్వాతే వైసీపీ సర్కారుకు గడ్డు కాలం మొదలైంది. అటుపై మండలి రద్దు, ఎన్నికల కమిషనర్ మార్పు, అమరావతి భూకుంభకోణంపై విచారణ, చంద్రబాబు గత నిర్ణయాలపై దర్యాప్తు.. తదితర వ్యవహారాల్లో జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LixTxX

Related Posts:

0 comments:

Post a Comment