Monday, November 18, 2019

కేసీఆర్ పక్కనే కుట్ర..పోటీలో ఎవరు: సీఎం భయానికి కారణం అదే : విజయశాంతి ఫైర్..!

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ కేసులో హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దీని పైన స్పందించిన విజయశాంతి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొనడం పలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O0SpkQ

Related Posts:

0 comments:

Post a Comment