Tuesday, September 17, 2019

అమ్మ ట్రాఫిక్ పోలీసు..!! హర్లే డెవిడ్‌సన్‌ బైక్ మ్యూజిక్‌పై కూడా ఫైన్.. గన్నీ బ్యాగులు పేరుతో...

ఢిల్లీ : కొత్త మోటారు వాహన చట్టం అస్త్రాన్ని పోలీసులు ఎడా పెడా వాడుతున్నారు. చిత్ర, విచిత్ర కారణాలు చెపుతూ చలాన్ వేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. అందుకు గల కారణం ఏం చెప్పారో తెలుసా .. బండి మీద మ్యూజిక్ పెట్టుకున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి అదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30oF8G2

Related Posts:

0 comments:

Post a Comment