Wednesday, September 18, 2019

కోడెలకు కన్నీటి వీడ్కోలు.. జనసంద్రమైన నరసారావుపేట... గద్గత స్వరంతో స్థానికుల రోదన....

అమరావతి/ నరసారావుపేట : కోడెల శివప్రసాద్ మృతితో నరసారావుపేట మూగబోయింది. అక్కడి స్థానికులకు నోట మాట రావడం లేదు. తమ కోసం అహోరాత్రులు శ్రమించిన ఠీవీ విశ్రమించిందని తెలిసి .. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కోడెల హఠాన్మరణ వార్త విన్నప్పటి నుంచి ప్రతీ ఒక్కరు తీవ్ర వేదనతో ఉన్నారు. ఇక నరసారావుపేటకు కోడెల పార్థీవదేహం రావడంతో వారంతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32O1H8A

Related Posts:

0 comments:

Post a Comment