Monday, November 4, 2019

టీడీపీతో పొత్తు అనుమానాలే కొంప ముంచాయి: పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టమ్: తేల్చిచెప్పిన జనసేన నేతలు

విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల తెర తీశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయాన్ని చవి చూడటానికి గల కారణాలపై పోస్ట్ మార్టమ్ మొదలు పెట్టారు. ఇదివరకే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, కృష్ణా జిల్లాలోని విజయవాడ లోక్ సభ స్థానాలు, వాటి పరిధిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34qBX2Q

Related Posts:

0 comments:

Post a Comment