Friday, July 10, 2020

వాస్తు పేరుతో చరిత్రను శిధిలం చేస్తున్నారు.!కేసీఆర్ పై మరోసారి మండిపడ్డ రేవంత్ రెడ్డి..!

హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు సచివాలయం కూల్చివేత వంటి చర్యలపై మల్కాజ్ గిరి ఎంపి, రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మన్నికగల సచివాలయ భవంతులను కూల్చివేయడాన్ని చీకటి అధ్యాయంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఇతర మతాల విశ్వాసాలను ఆచారాలను దెబ్బతీయడమే కాకుండా 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iPbd4g

0 comments:

Post a Comment