Friday, July 10, 2020

నిన్న ధర్మాన.. నేడు సోమిరెడ్డి, జిల్లాల విభజనపై వ్యతిరేక స్వరం, 150 కి.మీ వెళ్లాల్సి వస్తోందట..

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన అంశంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తర్వాత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వరం కలిపారు. జిల్లాల విభజన అవసరం లేదు అని.. అందులో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. ఈ విషయంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయంతో ఏకీభవించారు. లోక్‌సభ నియోజకవర్గం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4Y0dL

Related Posts:

0 comments:

Post a Comment