న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సంభవిస్తున్న మరణాలను అడ్డుకోవడంలో వందేళ్లనాటి క్షయ వ్యాక్సిన్(ట్యూబర్కూలోసిస్ వ్యాక్సిన్-టీబీ వ్యాక్సిన్) ఎంతో సహాయకారిగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే బీసీజీ వ్యాక్సినేషన్ కొనసాగుతున్న దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని వెల్లడించారు. అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZVfhqR
Friday, July 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment