Monday, November 25, 2019

కార్మికులు సమ్మె విరమించినా ...ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి తీసుకుంటుందా ? టెన్షన్ లో కార్మిక లోకం

ఆర్టీసీ కార్మిక లోకం టెన్షన్ లో ఉంది. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగినా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. తమ సమ్మెపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, అలాగే ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చెయ్యటానికి ప్రభుత్వం సన్నద్ధం కావటంతో మొదటికే మోసం వస్తుందని భావించి ఆర్టీసీ కార్మిక జేఏసీ అర్ధాంతరంగా సమ్మెను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CH964

0 comments:

Post a Comment