Friday, October 11, 2019

 కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్ళు అయినా అభివృద్ధికి ఆమడ దూరమే అంటున్న ప్రజలు 

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది. అయినా అవి అస్తిత్వాన్ని చాటుకోలేకపోతున్నాయి. పాత జిల్లాల ఉనికి ఇంకా అలాగే ఉంది. ఇప్పటికి 33 కొత్త జిల్లాలలో అభివృద్ధి కూడా పెద్దగా లేదని చెప్పక తప్పదు. జిల్లాలుగా విభజిస్తే పాలనా సౌలభ్యం ఎక్కువగా ఉంటుందని, జిల్లా అధికారులు గ్రామస్థాయిలో కి వెళ్లి కార్యక్రమాలు చేయడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IGQ7Va

0 comments:

Post a Comment