అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం రెండు రాజకీయా పార్టీ నేతల మధ్య దుమారం రేపుతోంది. ఆమె హత్యకు కారణము నువ్వంటే నువ్వని ఇబ్రహింపట్నం మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో తహాసీల్దార్ సజీవదహానానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NoN6M6
Wednesday, November 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment