Wednesday, November 6, 2019

లోగో మార్పు చేసిన ఫేస్‌బుక్: ఎందుకో తెలుసా?

న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన లోగోను మార్చివేసింది. తన అనుబంధ కంపెనీలు జతచేరిన అనంతరం జరిగిన మార్పును సూచిస్తూ ఈ లోగోను రూపొందించింది. ఫేస్‌బుక్ అనే వర్ణమాలను క్యాపిటల్ అక్షరాలుగా చేసి, కొత్త ఫాంట్‌లోకి మార్చారు. నీలం, ఆకుపచ్చతోపాటు వంగపండు రంగు, ఎరుపు, నారింజ రంగులతో కలిపిన రంగులతో కొత్త లోగో తీసుకొచ్చింది. తద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NETaPa

Related Posts:

0 comments:

Post a Comment