Friday, November 8, 2019

అగ్రిగోల్డ్‌తో సంబంధాలు నిరూపిస్తే .. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా... నారా లోకేష్‌ స్పీకర్‌కు లేఖ

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు నిరూపిస్తే... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించుకోలేకపోతే తమ్మినేని ఏం చేస్తారని అడిగారు. ఇక ప్రభుత్వం ఏర్పడి అయిదునెలలు అవుతున్నా తనపై ఒక్క ఆరోపణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33qChP0

0 comments:

Post a Comment