Friday, February 15, 2019

పాక్‌పై దాడి చేసేందుకు భారత ఆర్మీకి అన్ని అధికారాలు ఇచ్చాం: జైట్లీ

ఢిల్లీ: గురువారం భారత జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడులకు తెగబడ్డ జైషే మహ్మద్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాని నేతృత్వంలో భద్రతపై హైలెవెల్ క్యాబినెట్ కమిటీ సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. దేశం కోసం అమరులైన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం వహించామని చెప్పిన జైట్లీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EcRVUa

0 comments:

Post a Comment