Friday, February 15, 2019

ఇదీ జైషే మహ్మద్ ఉగ్రచరిత్ర : 2016లో సంఖ్య సున్నా... 2019 నాటికి 60 మంది ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో గురువారం సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పుల్వామాలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపైకి అదిల్ హుస్సేన్ దార్ అనే ఉగ్రవాది బాంబులు ఉంచిన స్కార్పియో కారుతో దూసుకెళ్లాడు. అంతకుముందే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఏ క్షణమైనా దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. గత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EbCziH

0 comments:

Post a Comment