వైసిపి లో కి వలసల క్యూ కొనసాగుతోంది. ఆమంచి కృష్ణమోహన్..అవంతి శ్రీనివాస రావు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఇక, తాజాగా టిడిపి ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ..కొంత కాలంగా దూరంగా ఉన్న ఓ కీలక నేత నేడు జగన్ తో భేటీ కానున్నారు. ఆయన వైసిపి లో చేరటం..విజయవాడ ఎంపీగా పోటీ చేయటం దాదాపు ఖరారైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2avUx
Friday, February 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment