Friday, November 8, 2019

రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసు, 15 మంది ఐపీఎస్ లు టార్గెట్, సీబీఐ పంజా, దాడులు!

బెంగళూరు: కర్ణాటకలోని 14 ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల మీద సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకుని సీబీఐ అధికారులు దాడులు చేశారని ప్రచారం జరుగుతోంది. రూ. వేల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాం కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారుల మీద సీబీఐ అధికారులు పంజా విసిరారని సమాచారం. లేడీ టీచర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pKsqVQ

0 comments:

Post a Comment