Friday, November 22, 2019

టీడీపీకి మరో షాక్..! సీఎం జగన్ తో బీఎమ్మార్‌ మంతనాలు: వైసీపీలో ఎంట్రీ ఖాయమేనా..!

ఏపీ రాజకీయాల్లో జంపింగ్ ల కాలం నడుస్తోంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత మరొకరు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ..పార్టీకి ఆర్డికంగా అండ దండలు అందించే ఆ నేత ముఖ్యమంత్రి జగన్ తో మంతనాలు జరిపారు. అయితే, ఆక్వా వ్యాపారం పైనే తాను సీఎంతో చర్చించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pL4LVc

Related Posts:

0 comments:

Post a Comment