Sunday, March 10, 2019

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులు

హైదరాబాద్ : నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతను ముగ్గులోకి దించుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిలువునా ముంచిన ముఠా గుట్టురట్టైంది. నాచారంలో నివాసముండే స్టాన్లీ డేవిడ్ (63సం.), దుర్గం చెరువు సరోజిని (56సం.), మరపాటి సుమన్ (33సం.) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నిరుద్యోగులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CbotMG

0 comments:

Post a Comment