Tuesday, December 8, 2020

రిపోర్టర్‌కు బెదిరింపు: కాళ్లు, చేయి నరుకుతా అంటూ రెచ్చిపోయిన ఎమ్మెల్యే

అన్యాయం, అక్రమాన్ని ప్రశ్నించారో అంతే సంగతులు. నేతలు రెచ్చిపోతున్నారు. బూతు పురాణం వినిపిస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియా ప్రతినిధులను కూడా వదలడం లేదు. రిపోర్టర్లపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు కొకొల్లలు కాగా.. తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే బెదిరింపు బాగోతం బయటకు వచ్చింది. ఓ రిపోర్టర్‌ను ఫోన్‌లోనే తలంటారు. పటాన్ చెరు ఓ పత్రికలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCPzn6

0 comments:

Post a Comment