Tuesday, December 8, 2020

ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నిరాశ

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు కాంగ్రెస్ ఎపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు గైర్హాజరయ్యారు. {image-sandra-venkata-veeraiah-pic-659-1607443740.jpg

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qLQOB9

Related Posts:

0 comments:

Post a Comment