Tuesday, November 12, 2019

ఏపీలో ఏసీబీ భారీ స్కెచ్ :హిట్ లిస్టు రెడీ..ముహూర్తం ఖరారు :ముఖ్యమంత్రి కీలక అదేశాలు ..!

ఏపీలో అవినీతిని పూర్తిగా నియంత్రించే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏసీబీకి స్వేచ్చనిస్తూ..అదే సమయంలో ఏ రకంగానూ..ఎవరు జోక్యం చేసుకున్నా అవినీతి విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేసారు. దీంతో..వచ్చే వారం నుండి ఏపీలో పెద్ద ఎత్తున దాడులను అవినీతి నిరోధక శాఖ రంగం సిద్దం చేసుకుంటోంది. అదనపు సిబ్బందిని సైతం సమకూర్చుకుంటోంది. ఎక్కడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q51MXM

Related Posts:

0 comments:

Post a Comment