Tuesday, July 16, 2019

సోషల్ మీడియా తంటా... ఉరిపెట్టు పెట్టుకుంటూ వీడియో...! నిజంగానే బిగిసిన ఉరితాడు....!

సోషల్ మీడియా మాయలో పడి యువతి యువకులు అనేక జిమ్మిక్కులు పాల్పడుతున్నారు. లైక్‌ల క్రేజ్ కోసం వీడీయోలు తీసే క్రమంలో తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలా రోజుకు ఎక్కడో ఓ చోట సోషల్‌ మీడియా ప్రమోషన్ల కోసం తీస్తున్న వీడియోల్లో మృత్యువాత పడుతున్న దానిపై ఉన్న క్రేజ్ మాత్రం యువతలో తగ్గడం లేదు. ఈనేపథ్యంలోనే ఎక్కడ జరిగిందో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lwIXtO

0 comments:

Post a Comment