హైదరాబాద్ : మనిషికి కండబలం ఉంటే చాలదు బుద్ధిబలం కూడా ఉండాలంటారు పెద్దలు. మనస్సుతో సుఖఃదుఖాలు అనుభవిస్తాము. అదే మనస్సుతో స్థిత ప్రజ్ఞను సాధిస్తాము. బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటాము. అది మంచో చెడో బుద్ధి ప్రకారమే జరుగుతుంటాయి. బుద్దితోనే జ్ఞాన మార్గంలో సాధన చేస్తుంటాము. అయితే బుద్ధి ఎక్కువైతే కష్టమంటున్నారు చిన్నజీయర్ స్వామి. శంషాబాద్‌లోని ఆశ్రమంలో జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈవిధంగా మాట్లాడటం చర్చానీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lv4CT7
Tuesday, July 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment