Tuesday, July 16, 2019

చంద్ర‌బాబుకు వంత పాడుతున్న‌ బీజేపీ: వైఎస్ జ‌గ‌న్‌కు వార్నింగ్‌!

అమ‌రావతి: భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర శాఖ నాయ‌కులు కొన్ని కీల‌క విష‌యాల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడికి వంత పాడుతున్నారు. ఇప్ప‌టికే- చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చోటు చేసుకున్న విధాన‌ప‌ర‌మైన, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై నోరు మెద‌ప‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ట్లేదు. రాజ్య‌స‌భ స‌భ్యులు సీఎం ర‌మేష్‌, సుజ‌నా చౌద‌రి, రామ్మోహ‌న్ రావు వంటి నాయ‌కులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jKYF3Z

Related Posts:

0 comments:

Post a Comment