Tuesday, November 12, 2019

బీజేపీకి రూ. 700 కోట్ల విరాళాలు: ఆ ఒక్క సంస్థ నుంచే భారీగా..

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంస్థల నుంచి భారీగా విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో అందిన వివరాలను ఆ పార్టీ వెల్లడించింది. వివిధ సంస్థలు, ట్రస్టుల నుంచి రూ. 700 కోట్లు అందాయని ప్రకటించింది. రూ. 20వేలు, అంతకుమించిన విరాళాలను కేవలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/376JS7M

Related Posts:

0 comments:

Post a Comment