Thursday, November 7, 2019

ఏకాంతంగా లవర్స్, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్, నిలువు దోపిడీ, సోషల్ మీడియాలో, పరువు!

బెంగళూరు: ఏకాంతంగా ఉంటున్న ప్రేమికులను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించి వారి దగ్గర నగలు, నగదు లూటీ చేస్తున్న నకిలీ పోలీసును కర్ణాటకలోని రామనగర పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని కనకపురకు చెందిన రఘు అనే క్రిమినల్, అతని స్నేహితుడు రవీశ్ అనే నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lVq3r

Related Posts:

0 comments:

Post a Comment