Tuesday, November 19, 2019

మంత్రి కొడాలి నానిపై కేసు పెట్టండి... తిరుమల వ్యాఖ్యలపై బీజేపీ... ఫిర్యాదు

మంత్రి కొడాలి నాని తిరుమల ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన అనుచిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35hBi46

0 comments:

Post a Comment