Tuesday, November 19, 2019

మందుబాబులకు షాక్: ఏపీలో బార్లు 40 శాతానికి తగ్గింపు: ధరలు పెంపు.. సమయం కుదింపు..!

ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకంది. ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గించి..మద్యం ధరలను పెంచి..ఎక్సైజ్ సిబ్బందితో విక్రయాలు సాగిస్తున్న ప్రభుత్వం ..ఇప్పుడు బార్ల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తొలుత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rbYXUP

0 comments:

Post a Comment