Monday, November 11, 2019

మూడునెలల తర్వాత: కశ్మీర్‌లో రైళ్ల పునరుద్ధరణ.. తొలుత లిమిటెడ్ ట్రైన్స్...

ఎట్టకేలకు కశ్మీర్‌లో రైలు సేవలను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయిచింది. అయితే కొన్ని రూట్లలో రేపటి నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్ 5వ తేదీన జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటినుంచి కశ్మీర్ లోయలో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కశ్మీర్ విభజన తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pdbsiA

Related Posts:

0 comments:

Post a Comment