Tuesday, October 8, 2019

మానవత్వం, వీరత్వానికి.. విజయదశమి.. శత్రు వినాశనం కోసం...

డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151 యత్రయోగేశ్వర: కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధర: తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడుండునో మరియు ఎక్కడైతే ధనుర్ధారియైన పార్ధుడు "అర్జునుడు" ఉండునో అక్కడే విజయం ఉంటుంది, లక్ష్మి (సంపద)లతో, కళ్యాణముండును అంతేగాక శాశ్వతమైన నీతి ఉంటుంది.అని వ్యాస మహర్షి భగవద్గీతలో చివరి శ్లోకం ద్వారా కృష్ణుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MnqPML

0 comments:

Post a Comment