Tuesday, October 8, 2019

టీవీ9 రవిప్రకాష్ అవినీతి చిట్టా ఇదే: సుప్రీంకోర్టు సీజేకు విజయసాయి రెడ్డి లేఖ

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. రవిప్రకాష్ స్కాంలపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యూలేషన్స్, మనీలాండరింగ్ తోపాటు ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొట్టడం ద్వారా భారీగా అక్రమాస్తులు కూడగట్టారంటూ తన లేఖలో ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AMQKs1

Related Posts:

0 comments:

Post a Comment