డెహ్రాడూన్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు దేశమంతా నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలో జవాన్ల స్వస్థలాల్లో విషాదఛాయలు అలముకుంటున్నాయి. ముష్కరుల దొంగ దెబ్బతో అమరులైన జవాన్లకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జవాన్ల పార్థివ దేహాలు క్రమక్రమంగా వారి స్వస్థలాలకు చేరుతున్నాయి. ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GL82d7
పుల్వామా ఉగ్రదాడి : కన్నీటిని దిగమింగి.. కన్నతండ్రికి సెల్యూట్
Related Posts:
OTP లేకుండానే సురక్షితంగా డిజిటల్ లావాదేవీలు పూర్తి చేసే కొత్త టెక్నాలజీకరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రజల జనజీవనం స్తంభించింది. చాలా కార్యకలాపాలకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే అదే సమయంలో ఊహించని పరిష్కారాలు మనకు తారసపడ్డాయి. క్… Read More
వైసీపీ నుండి టీడీపీకి జంపింగ్ ప్లాన్ లో డేవిడ్ రాజు .. ఏం నష్టం లేదన్న మంత్రి బాలినేనిప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో … Read More
7వ రౌండ్ చర్చలు కూడా ఫెయిల్ -అగ్రి చట్టాలపై రైతులు, కేంద్రం మొండిపట్టు -8న మళ్లీ భేటీవివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చల్లో మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు 40వ రోజుకు చేరినవేళ స… Read More
Jobs:690 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 690 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప… Read More
మీ భోజనం మీరు చేయండి.. మాది మేం తింటాం: కేంద్రమంత్రులకు తేల్చేసిన రైతు ప్రతినిధులున్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో సోమవారం కేంద్రమంత్రులు చర్చలు జరిపారు. చర్చల సమయంలో భోజనం సందర్భంగా ఆసక్తిక… Read More
0 comments:
Post a Comment