Sunday, February 17, 2019

బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు షాక్, సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రత్యేక కోర్టు

లక్నో/పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు షాక్ తగిలింది. బీహార్‌లోని హాస్టల్లో బాలికలపై అత్యాచారం కేసు అంశంపై సీఎం నితీష్‌పై విచారణకు ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. సీఎంతో పాటు ముజఫర్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్, సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీను విచారించాలని ప్రత్యేక పోస్కో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముజఫర్‌పూర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GJMq0O

Related Posts:

0 comments:

Post a Comment