హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ ఎమ్మెల్యేలకు మరో కొత్త బాధ్యతలను అప్పగించారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు అంటే ఆర్టీసీకి ముగింపు పలకడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు సమ్మె చేస్తున్న కార్మికులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. TSRTC Strike: ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: అశ్వద్ధామ రెడ్డి స్పందన ఇది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2phdOgj
TSRTC Strike: కేసీఆర్ మెగా ప్లాన్..ఎమ్మెల్యే, ఎంపీలకు కొత్త బాధ్యతలు, సక్సెస్ ఐతే ఇక అంతే!
Related Posts:
కేసీఆర్‌కు సంక్రాంతి గిఫ్ట్ ఖాయం... పాతబస్తీ పన్ను లెక్కంత.. ఖజానా ఖర్చంతా అక్కడే : బండి సంజయ్దుబ్బాక గెలుపు కమలనాథుల్లో ఫుల్ జోష్ నింపింది. సీఎం సొంత జిల్లా సిద్దిపేట నుంచే టీఆర్ఎస్పై తమ దండయాత్ర మొదలైందని బీజేపీ నేతలు చెప్తున్నారు. దుబ్బాక గ… Read More
ఆలిండియా స్కూల్ ర్యాంకింగ్స్ 2020: ఒడిషా ప్రభుత్వ పాఠశాలలకు 5వ ర్యాంకుఆలిండియా స్కూలు ర్యాంకింగ్స్ 2020లో ఒడిషాకు మంచి గుర్తింపు లభించింది. గంజాం జిల్లా హతియోటా మరియు బాలాన్గిర్ జిల్లాలోని పాతర్చేపలో ఉన్న ఒడిషా ఆదర్శ … Read More
సెహ్వాగ్ బెస్ట్ ఐపీఎల్ టీమ్.. వార్నర్‌కు ఐదో స్థానం.. కెప్టెన్ రోహిత్ కాదు!!ఢిల్లీ: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల ముందు, తర్వాత దిగ్గజా… Read More
బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..చివరికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యారనే దానితో సంబంధం లేకుండా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజేతలుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాద… Read More
IPL 2020: ఈ కోచ్‌లే అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ అందించారు..!హైదరాబాద్: ఐపీఎల్-13వ సీజన్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ… Read More
0 comments:
Post a Comment