Friday, April 2, 2021

Wife: పోలీసు భార్య ఆత్మహత్య, బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు, ఏం జరిగిందో ?, నాకు తెలీదు !

బెంగళూరు: భర్త పోలీసు, భార్య ఇంట్లోనే ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నది. ఏం జరిగిందో ఏమో, పోలీసు కానిస్టేబుల్ భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులను చంపేయడానికి ప్రయత్నించింది. పిల్లలు చనిపోయారని పొరపాటుపడిన పోలీసు భార్య తరువాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uaxe2e

Related Posts:

0 comments:

Post a Comment