Friday, October 25, 2019

షైన్ ఆస్పత్రి ఎండీ అరెస్ట్.. కోర్టు నుంచి రిమాండ్‌కు.. మరో నలుగురిపై కేసు

నాలుగు నెలల చిన్నారి మృతికి కారణమైన షైన్ హాస్పిటల్ ఎండీ సునీల్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నామనే అంశంపై గోప్యత పాటించారు. కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌లోకి తీసుకున్నారు. సునీల్‌తోపాటు మరో నలుగురిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో ప్రమాదానికి సంబంధించి వైద్యశాఖ అధికారులు పూర్తి నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యానిదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/368Z6IH

0 comments:

Post a Comment