Friday, April 2, 2021

చంద్రబాబును ఆడేసుకుంటున్న సాయిరెడ్డి- బాయ్‌కాట్‌పై- జెండా పీకేసే ముందు..

ఏపీలో పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తున్నారన్న కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేయాలన్న విపక్ష టీడీపీ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ వంటి పార్టీ ఇలా తొలిసారి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రంలో చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇదే అదనుగా వైసీపీ నేతలు టీడీపీ నిర్ణయంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Ij109

0 comments:

Post a Comment