Friday, October 25, 2019

బీజేపీతో జేజేపీ జట్టు..? కాంగ్రెస్‌ని కాదని కమలంతో దోస్తి..!!

హర్యానా రాజకీయాల్లో పూటకో ట్విస్ట్ నెలకొంటుంది. బీజేపీ అధికారం చేపట్టడం లాంఛనమే అయినందున.. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించింది. దీంతో మనోహర్ లాల్ ఖట్టర్‌ ప్రభుత్వ పరంగా తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉన్నందున బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు నల్లేరు మీద నడకే అవనుంది. హర్యానాలో మొత్తం 90

from Oneindia.in - thatsTelugu https://ift.tt/363nM5q

Related Posts:

0 comments:

Post a Comment