హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు రోజుల్లో చర్చల ప్రక్రియను ముగించాలని హైకోర్టు సూచించిందని ఆయన తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oHMd7y
TSRTC Strike: హైకోర్టు సూచన, సమ్మెపై అశ్వద్ధామ రెడ్డి ఏమన్నారంటే?
Related Posts:
వదల.. బొమ్మాళి : నిన్న టిడిపి..నేడు వైసిపి అభ్యర్దులే టార్గెట్: నర్సాపురం అభ్యర్ది పై దాడులు..ఏపిలోని రాజకీయ నేతలను సిబిఐ వీడటం లేదు. టిడిపి నేతలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలకు సమాధానంగా వైసిపి నేతలను సీబీఐ టార్గెట్ చేసింది. కొద్… Read More
జిమ్ చేస్తే జీవం పోయింది..!హైదరాబాద్ : అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే చేసే పని ఏదైనా హద్దు దాటితే అనర్థానికి దారి తీస్తుంది. ఇలాగే ఫిట్నెస్ పెంచుకునేందుకు ఓ యువకుడు… Read More
ఇంటర్లో ఫెయిల్ .. ఐఐటీ లో కూడా ఫెయిల్ అవుతానని గన్ తో కాల్చుకుని ఇంటర్ విద్యార్ధి బలిహైదరాబాద్లో నేరెడ్‌మెట్‌లో ఇంటర్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి.… Read More
దీనంగా దత్తత తీసుకుంటారు..! దారుణమైన దందా చేయిస్తున్నారు దరిద్రులు..!!జగిత్యాల/హైదరాబాద్ : ముక్కుపచ్చలారని అనాథ బాలికలను పెంచుకుంటామంటూ దత్తత తీసుకుంటారు! వారిని తీసుకొచ్చి తమ పిల్లలుగా తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. వారి… Read More
రాహుల్‌గాంధీకి పౌరసత్వ కష్టాలు...నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖన్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ కష్టాలు ఎదురవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన పౌరసత్వంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రాహు… Read More
0 comments:
Post a Comment