Tuesday, October 15, 2019

పానీ ఔర్ కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు షాక్..!

ఢిల్లీ : మాజీ ఎంపీలకు గట్టి షాక్ తగలనుంది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు ఝలక్ ఇచ్చింది లోక్‌సభ ప్యానెల్. గడువు ముగిసినా ఇంకా ఆ బంగ్లాలను పట్టుకుని వేలాడుతున్న సదరు ఎంపీలకు తగిన బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. ఆ క్రమంలో ఆ ఎంపీల నివాసాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OOuFBq

Related Posts:

0 comments:

Post a Comment