టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 26 డిమాండ్లపై యూనియన్ నేతలు పట్టుబట్టారు. అయితే 21 డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మిగిలిన ఐదు డిమాండ్లు .. ఆర్టీసీ విలీనం, పీఆర్, ఐఆర్ సహా ఆరు డిమాండ్లపై యాజమాన్యం దాటవేయడంతో.. సమావేశం నుంచి యూనియన్ నేతలు బయటకొచ్చారు. చర్చలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. పూర్తి డిమాండ్లను అంగీకరిస్తేనే సమ్మె విరమస్తిమని అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మీడియాకు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32RdeVc
TSRTC STRIKE:ఆర్టీసీ చర్చలు విఫలం, 21 డిమాండ్లకు యాజమాన్యం ఓకే, ఐదింటిపై జేఏసీ పట్టు
Related Posts:
31 రాత్రి పోలీసు నిబంధలు ఇవే.... తాగి పట్టుపడితే...10 వేలు... !31 డిశంబర్ వచ్చిందంటే ప్రజల్లో కొత్త ఉత్సహాం పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ...నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలోనే అర్థరాత్రి వేడుకల్… Read More
మేనమామ ముందుకు రాకున్నా.. నేనున్నాంటూ కేసీఆర్..: మంత్రి పువ్వాడఖమ్మం: పేదింటి సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వ… Read More
మంచినీళ్లు అడిగినందుకు.. కట్టేసికొట్టి మూత్రం పోశారు.. ఒడిశాలో దారుణంముగ్గురు యువకులు కలిసి.. ఇంకో యువకుణ్ని చెట్టుకు కట్టేశారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ కర్రలు, బెల్టులతో కసితీరా కొట్టారు. మనుషులమన్న విచక్షణకూడా లేకుం… Read More
మంత్రి బుగ్గనకు మాజీ మంత్రి పుల్లారావు సవాల్: రైతుల ఆందోళనకు మద్దతుగా: అదే ఏకైక అజెండా..!అమరావతిలో స్థానికులు..రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రులు వారి నిరసనల్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసార… Read More
Chiranjeevi: మెగాస్టార్ ను టార్గెట్ చేసిన టీడీపీ: సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏం తెలుసంటూ చురకలు..!నెల్లూరు: టాలీవుడ్ టాప్ హీరో, మెగాస్టార్ చిరంజీవిని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేశారు. తమదైన శైలిలో చిరంజీవిపై విమర్శలకు దిగుతున్నారు. పార్టీన… Read More
0 comments:
Post a Comment