Friday, August 23, 2019

విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకైన సిద్దం : ప్రభాకర్ రావు

తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలను జెన్‌కో మరియు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన అన్నారు. ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జికాడు సీబీఐ విచారణకైనా తాము సిద్దమే అని సవాల్ విసిరారు..తమపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయలేదని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Vt7uH

Related Posts:

0 comments:

Post a Comment