Friday, August 23, 2019

ఢిల్లీ టీటీడీ శ్రీవారి ఆలయంలో గోల్‌మాల్..!! 4 కోట్ల మేర అక్రమాలు: ఉన్నతాధికారిపైన ఆరోపణలు..!!

శ్రీవారి పేరుతో అక్రమాలకు పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ గోల్ మాల్ లో స్వయంగా ఒక ముఖ్య అధికారి పేరు ప్రచారంలోకి వచ్చింది. దాదాపు నాలుగు కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్ల ప్రాధమిక అంచనా. దీని కోసం గతంలోనే విజిలెన్స్ విచారణ ప్రారంభించగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UsIbO

Related Posts:

0 comments:

Post a Comment