Friday, August 23, 2019

మా బదులు మీరే పోరాడండి: భారత్, పాక్‌లపై డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్/న్యూఢిల్లీ: తమ బదులు భారత్, పాకిస్థాన్ దేశాలు ఆఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో తమ పాత్రను ఈ రెండు దేశాలు పోషించాలని ట్రంప్ కోరారు. ‘భారత్ పక్కనే ఉంది. వారు పోరాడటం లేదు. మేము పోరాడుతున్నాం. పాకిస్థాన్ కూడా అటు పక్కనే ఉంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/343G7hU

Related Posts:

0 comments:

Post a Comment