Sunday, October 20, 2019

భారీ అవినీతికి తెరలేపారు! జైలుకు పంపుతా: కేసీఆర్‌పై నాగం జనార్ధన్ రెడ్డి నిప్పులు

హైదరాబాద్: గత కొంత కాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును జైలుకు పంపేవరకు పోరాడుతానని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నాగం జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31uBsms

0 comments:

Post a Comment