Friday, October 25, 2019

నార్సింగిలో మహిళ కిడ్నాప్, అత్యాచారం

హైదరాబాద్‌లో మరోసారి కామంధులు రెచ్చిపోయారు. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం మహిళలను వదిలివేసి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అత్యాచారానికి గురైన మహిళ కేకలు వేయడంతో దుండగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్తానికులు వచ్చి ఆమేకు కాపాడారు. హైదరాబాద్ శివారులో శుక్రవారం మరోదారుణం చోటుచేసుకుంది. నార్సింగి ప్రాంతంలోని పుప్పాలగూడలో ముగ్గురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32XaW73

Related Posts:

0 comments:

Post a Comment