Thursday, March 11, 2021

Google Pay:ఇక పై యాప్‌లో సరికొత్త ఫీచర్.. యూజర్‌ చేతికే అంతా..ఏంటో తెలుసా..?

ఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నుంచి డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్‌పే తమ యూజర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. జరిగిన లావాదేవీలపై గోప్యతను మరింత బలోపేతం చేసేలా ట్రాన్సాక్షన్ హిస్టరీని తొలగించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటి కొత్త ఫీచర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bARF1Q

Related Posts:

0 comments:

Post a Comment