Monday, October 7, 2019

నోబెల్ ప్రైజ్ 2019: వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్..వీరు ఏం కనుగొన్నారంటే..?

ప్రతిష్టాత్మక అవార్డు నోబెల్ ప్రైజ్ సందడి ప్రారంభమైంది. 2019కి గాను వైద్యశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను విలియం జీ కేలిన్, సర్ పీటర్ రాట్‌క్లిఫ్, మరియు గ్రెగ్ ఎల్ సెమెంజాలను నోబెల్ ప్రైజ్ వరించింది. వైద్యరంగంలో చేసిన కృషికిగాను ఈ ముగ్గురికి నోబెల్ సంస్థ అవార్డును ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2on5hI3

0 comments:

Post a Comment